Xiaomi Mi A1 యొక్క స్పెషల్ వేరియంట్ ఇకపై మీదే….

Xiaomi Mi A1 కేవలం కొన్ని నెలల క్రితం భారతదేశం లో ప్రారంభించబడింది. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కొత్త  గోల్డ్ వేరియంట్ ని  ప్రారంభించింది. దీని ధర రూ. 14.999 ఉంది. ఈ ఫోన్ రూ.  1667 లో  EMI పై కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi A1 లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు .రెండు కెమెరాలు 12MP ఉన్నాయి ఒక టెలిఫోటో లెన్స్ ఉంది .
Xiaomi Mi A1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ ని  కలిగి ఉంది. ఇది కూడా 4GB RAM కలిగి ఉంది. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఈ స్టోరేజ్ ను పెంచవచ్చు.ఇది 5.5 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. 2.5D కర్వ్డ్  గ్లాస్ తో లభిస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

 

Connect On :