vodafone కూడా ఎయిర్టెల్ ఇంటర్నెట్ సెగ్మెంట్ లో కస్టమర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మార్పులు Jio తోనే కాదు మొన్న ఎయిర్టెల్ లాంచ్ చేసిన ఆఫర్ తో కూడా ఎందుకు సరిపడవు.
Surveyఎందుకంటే ఇవి కేవలం postpaid కు వర్తిస్తాయి. ప్రీపెయిడ్ కు కాదు. Postpaid 4G ఇంటర్నెట్ డేటా charges లో జరిగిన మార్పులు..
2GB 4G/3G డేటా ఇప్పుడు 350 రూ. ఇప్పటివరకూ 450రూ ఉండేవి.
5GB కు 650 రూ. ఇప్పటివరకూ 850 rs ఉన్నాయి.
6GB కు 750 rs. 7GB కు 850 rs. 10GB కు 999 రూ. 15GB కు 1,499 రూ
20GB కు 1,999 రూ.
అయితే ఇవి ప్రస్తుతానికి ముంబై లోనే వర్తిస్తాయి. ఇవే prices మిగిలిన ఏరియా లలో కూడా రానున్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile