కేవలం రూ.11,990 రూపాయలకే VIVO Z1 PRO : లిమిటెడ్ పిరియడ్ అఫర్

కేవలం రూ.11,990 రూపాయలకే VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. flipkart తాన ఆన్లైన్ ప్లేట్ ఫారం నుండి ఈ రోజు నుండి ప్రకటించిన "Vivo Carnival Sale" ఈ ఆఫరును అందుబాటులోకి తీసుకోచ్చింది. వాస్తవానికి, ముందుగా రూ.14,990 రుపాయల ధరలో ఇండియాలో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ను, ఈ సేల్ ద్వారా కేవలం రూ.11,990 రూపాయలకే పొందవచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను ముందస్తు చెల్లిపు ద్వారా ఆర్డర్ చేసిన వారు మాత్రమే ఈ ధరకు కొనవచ్చు. అంటే, మీరు కొనే ఈ ఫోనుకు ముందుగానే డబ్బులు పూర్తిగా చెల్లించాలి. క్యాష్ ఆన్ డెలివరీ (COD) లేదా EMI ద్వారా కొనేవారు మాత్రం ఈ ఫోన్ కోసం రూ.12,990 రుపాయలు చెల్లించాల్సి వస్తుంది.    

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది .                         

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :