Vivo ఇండియాలో కొత్తగా Y55L పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 11,980 రూ. ఇది Y51L కు అప్ గ్రేడ్ మోడల్. గోల్డ్ అండ్ స్పేస్ గ్రే కలర్స్ లో ఉంటుంది.
Surveyస్పెక్స్: 5.2 in HD 2.5D curved edge స్క్రీన్ డిస్ప్లే,ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 430 SoC, 2GB రామ్, 8MP రేర్ కెమెరా అండ్ 5MP కేమెరా with స్మార్ట్ స్క్రీన్ ఫ్లాష్.
16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, unibody డిజైన్, ఆండ్రాయిడ్ 6.0 బేస్డ్ FunTouch OS 2.6 వెర్షన్ యూజర్ ఇంటర్ఫేస్, 4G అండ్ VoLTE సపోర్ట్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile