Vivo V9 స్మార్ట్ఫోన్ 23 మార్చ్ న లాంచ్ ….

Vivo V9 స్మార్ట్ఫోన్ 23 మార్చ్ న లాంచ్ ….

మార్చి 23 న భారతదేశంలో తన వివో V9 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించబోతున్నట్లు  కంపెనీ నుండి వచ్చిన సమాచారం . అయితే, కంపెనీ ఇంకా ఈ స్మార్ట్ఫోన్ గురించి చాలా సమాచారాన్ని అందించలేదు.

ఒక కొత్త లీక్ దీని స్పెక్స్ గురించి సమాచారాన్ని వెల్లడించింది.ఈ కొత్త లీక్ లో స్మార్ట్ఫోన్ ఇమేజెస్ , ధర సమాచారం మరియు దాని లభ్యత గురించి సమాచారాన్ని కలిగి ఉంది.

ఈ లీక్ ఇండోనేషియా నుండి వచ్చింది.  ఈ లీక్ లోని  ధరని చర్చించినట్లయితే, ఇక్కడ దీని  విలువ IDR 4,999,000. ఇది దాదాపు రూ. 23,700 ఉండవచ్చు దీనితో పాటు, స్మార్ట్ ఫోన్ 6.0 అంగుళాల FHD + 1080×2160 పిక్సెల్ రిసల్యూషన్తో AMOLED స్క్రీన్ కలిగి ఉందని కూడా వెల్లడైంది. ఫోన్ లో మీరు ఒక స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్ పొందుతారు, 4GB RAM మరియు 64GB  ఇంటర్నల్ స్టోరేజ్   కూడా కలవు .

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo