Vivo V7 Plus నేడు ఇండియా లో లాంచ్…!!!

 చైనా కి సంభందించిన మరొక కంపెనీ వివో తన మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ని ఈరోజు  ముంబై లో లాంచ్  చేసింది .  ఈ ఈవెంట్ కి మా ప్రతినిధి వెళ్ళటం జరిగింది . ఈ ఫోన్స్ యొక్క పేర్లు Vivo V7 అండ్  Vivo V7  plus  గా పెట్టారు .  ఇక వీటి ధరలు వరుసగా  రూ. 19,999 అ మరియు  21,990రూ గా వున్నాయి . 

Vivo V7 Plus  స్మార్ట్ ఫోన్ లో  5.99  ఇంచెస్ అండ్  18:9  ఫుల్ వ్యూ డిస్ప్లే ఇవ్వబడింది .ఈ స్మార్ట్ ఫోన్ యూని  బాడీ డిసైన్ తో వస్తుంది . Vivo V7 Plus  మెట్  బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యం . 

ఆప్టిక్స్ గురించి మాట్లాడితే , వినియోగదారులు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ  కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ రేర్  కెమెరా పొందుతున్నారు, ఇందులో ఫేస్ బ్యూటీ 7.0 మరియు పోర్ట్రైట్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

ఫోన్ మీ  అన్లాక్ చేయడానికి మరియు ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా కలదు . 
వివో V7 ప్లస్ క్వాల్కమ్ SDM450 ఆక్టా  కోర్ 64-బిట్ ప్రాసెసర్, 6 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగివుంది. ఈ స్మార్ట్ఫోన్లో 3225 mAh బ్యాటరీ ఉంది. వివో V7 ప్లస్ స్మార్ట్ఫోన్ OS 3.2 లో నడుస్తుంది మరియు ఈ పరికరంలో AK4376A హాయ్-ఫై చిప్సెట్ ఉంది.

స్మార్ట్ ఫోన్స్ ఫై డిస్కౌంట్స్ కలకలం ….!!! ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 2000 రూపీస్ భారీ తగ్గింపు….!!!

Connect On :