valentine’s day 2024: ఐకూ లేటెస్ట్ ఫోన్ పైన ధమాకా ఆఫర్ అనౌన్స్.!

valentine’s day 2024: వాలెంటైన్స్ డే 2024 సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది అమేజాన్. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 12వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ సేల్ నుండి ఐకూ లేటెస్ట్ ఫోన్ పైన అమేజాన్ ధమాకా ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ అమేజాన్ సేల్ ను లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ ఏమిటో తెలుసుకోండి.

valentine’s day 2024 Deal

అమేజాన్ ఇండియా లేటెస్ట్ గా ప్రకటించిన వాలెంటైన్స్ స్మార్ట్ ఫోన్స్ స్టోర్ నుండి iQOO లేటెస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన ధమాకా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ICICI మరియు HDFC కార్డ్స్ తో ఈ iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Jio Extra Data: కొత్త ప్లాన్స్ పైన అధనపు డేటా అనౌన్స్ చేసిన జియో.!

iQOO Z7 Pro 5G Specs

ఐకూ జెడ్7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లే వుంది. జెడ్7 ప్రో ఫోన్ MediaTek Dimesity 7200 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 GB RAM మరియు 128 GB / 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

64MP Aura Light OIS డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ మెయిన్ రియర్ కెమేరాతో 4K video రికార్డింగ్ మరియు Super Night Mode ను కలిగి వుంది. ఈ ఫోన్ 8GB Extended RAM ఫీచర్, 66W Flash Charge మరియు 4600 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :