అతి తక్కువ ధరలో లభించే 5G స్మార్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా.!
భారతీయ మార్కెట్ లో అతి తక్కువ ధరలో లభించే 5G స్మార్ట్ ఫోన్
అతి తక్కువ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్
రిజనబుల్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5G ఫోన్స్
భారతీయ మార్కెట్ లో అతి తక్కువ ధరలో లభించే 5G స్మార్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, మీకు 5 టాప్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్స్ ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైనవి మరియు మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటాయి. మీ ఫోన్ సెర్చ్ అనేది బడ్జెట్ ను బట్టే అయితే, ఈ ఫోన్స్ మీకు సరిగ్గా సరిపోతాయి. మరింకెందుకు ఆలశ్యం, అతి తక్కువ ధరలో లభిస్తున్న ఆ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey1. Infinix HOT 20 5G
ధర : రూ. 11,499
ఇన్ఫినిక్స్ యొక్క బడ్జెట్ 5G ఫోన్ గా వచ్చిన ఈ Infinix HOT 20 5G స్మార్ట్ ఫోన్ రూ. 11,499 ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ Dimensity 810 ప్రోసెసర్, 4GB + 3GB ఎక్స్ టెండెడ్ ర్యామ్, బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5G నెట్ వర్క్ తో పాటు మల్టీ టాస్కింగ్, హెవీ షోషల్ మీడియా ఉపయోగం మరియు కంటెంట్ చూడటానికి సరిపోతుంది. Buy From Here
2. POCO M4 5G
ధర : రూ. 11,999
ఈ పోకో ఫోన్ రూ. 11,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ 5G ఫోన్ Dimesnity 700 ప్రోసెసర్, ఆకర్షణీయమైన డిజైన్ మరియు 90Hz బిగ్ FHD+ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ పోకో ఫోన్ కంటెంట్ చూడటానికి, చాటింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్ మరియు మీడియం స్థాయి గేమ్స్ కోసం అనువైనది. Buy From Here
3. Lava Blaze 5G
ధర : రూ. 11,999
ఇండియన్ మొబైల్ బ్రాండ్ LAVA అందించిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G రూ. 11,999 ధరతో అమేజాన్ నుండి లభిస్తోంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ (6GB+3GB) ర్యామ్ మరియు హెవీ 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు ఈ ధరలో ఈ అప్షన్ తో లభించే ఏకైక 5G ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 2K Video రికార్డ్ చెయ్యగల కెమేరాతో కూడా వస్తుంది. ఈ బడ్జెట్ ధరలో మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ ను ల్యాగ్ లేకుండా నిర్వహించగల ఫోనుగా ఇది చెప్పబడుతుంది. Buy From Here
ఇక్కడ సూచించిన ఈ మూడు 5G స్మార్ట్ ఫోన్లు కూడా అతి తక్కువ రిజనబుల్ మరియు అతి తక్కువ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్. ఈ పైన తెలిపిన స్మార్ట్ ఫోన్ లను Buy From Here లింక్ పైన క్లిక్ చేసి అఫర్ ధరతో నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile