ఇండియాలో 3GB రామ్ తో 10,999 రూ లకు TCL 562 స్మార్ట్ ఫోన్

ఇండియాలో  3GB రామ్ తో 10,999 రూ లకు TCL 562 స్మార్ట్ ఫోన్

TCL కంపెనీ ఇండియాలో tcl 562 పేరుతొ 10,990 రూ లకు కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీనితో పాటు నాలుగు టీవీ లు కూడా లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో.

ఆగస్టు 3 నుండి స్మార్ట్ ఫోన్ తో పాటు టీవీలు కూడా అమెజాన్ లో సేల్స్ మొదలవుతాయి. స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి చూడాలంటె.. 

ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5.5 ఇన్ FHD IPS  డిస్ప్లే, 3gb రామ్, మీడియా టెక్ హీలియో P10 ఆక్టో కొర్ SoC, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డు సపోర్ట్.

polycarbonate బాడీ, మెటాలిక్ ఫ్రేమ్, 13MP రేర్ అండ్ 5MP front కెమెరా, 2960 mah బ్యాటరీ, 4G, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0.1 బేస్డ్ కస్టమ్ rom.

దీని కన్నా ముందు 7,999 రూ లకు ఐరిస్ స్కానర్ తో TCL 560 స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo