Rs 4,499 ల ప్రైస్ లో 4Gస్మార్ట్ ఫోన్ లాంచ్…..!!!

Updated on 15-Aug-2017

Swipe  భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Swipe Elite VR  ను లాంచ్ చేసింది .  ఈ డివైస్ యొక్క ధర  Rs 4,499  మరియు ఇది  ShopClues  సైట్ లో అందుబాటులో కలదు .   ఇది బ్లాక్ అండ్  గోల్డ్  మరియు వైట్ కలర్స్ లో అందుబాటులో గలదు . 

 దీనిలో  5.5  ఇంచెస్  HD  డిస్ప్లే అండ్  1280×720  రిజల్యూషన్  తో వస్తుంది .   ఇది  క్వాడ్ కోర్  MediaTek MT6737   ప్రాసెసర్ పై  పనిచేస్తుంది .  ఈ ఫోన్ లో   1GB RAM  అండ్  8GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు ,  దీనిని మైక్రో  SD  కార్డు ద్వారా  ఎక్స్ పాండ్ చేయవచ్చు . 

 దీనిలో  3000mAh  బ్యాటరీ  కలదు . ఇది ఆండ్రాయిడ్  6.0 Marshmallow  పై  పనిచేస్తుంది .  దీనిలో  LED  ఫ్లాష్ తో పాటుగా  13MP  రేర్ కెమెరా కూడా కలదు . 5 MP  ఫ్రంట్ కెమెరా . 4G VoLTE  సపోర్ట్ తో వస్తుంది . దీనిలో  WiFi, బ్లూటూత్  4.0,GPS  డ్యూయల్ SIM  మరియు మైక్రో  USB  పోర్ట్ గలవు 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :