కేవలం రూ. 5,499 బడ్జెట్ కే బెస్ట్ ఫీచర్స్ వున్న ఫోన్….!

Updated on 17-Aug-2017
HIGHLIGHTS

4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న బడ్జెట్ ఫోన్

రూ. 5,499 బడ్జెట్  కే అన్ని  ఫీచర్స్ వున్న ఫోన్ 

4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న బడ్జెట్ ఫోన్ 

4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5,499గా నిర్ణయించింది, ఇపుడిప్పుడే  ఊపుఅందుకుంటున్న స్వీప్ టెక్నాలజీ  వారు  స్వైప్  ఎలైట్  3 అనే  చీప్ అండ్ ది బెస్ట్ ఫోన్   ను  పరిచయం చేస్తోంది. ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. స్పేస్ గ్రే , Champagne Gold colour వేరియంట్స్‌ లో ఈ ఫోన్ అందుబాటులో వుంది. దీని ఫీచర్స్ ఒకసారి గమనించండి 
. డ్యూయెల్ సిమ్‌తో ఈ ఫోన్ 5 ఇంచ్ హెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే 720×1280 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 1.3GHz క్వాడ్ కోర్ స్ప్రెడ్ ట్రమ్ SC9832 processor మీద రన్ అవుతుంది. 2 జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరీ మైక్రోఎస్డీ ద్వారా 32 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.8 ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో పాటు 5 ఎంపీ సెల్పీ షూటర్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 2500mAh. బరువు 172.5 గ్రాములు. వైఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో విత్ Indus OS మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది

Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :