కేవలం Rs.3,349 లకే 4G VOLTE ఫోన్

కేవలం Rs.3,349 లకే 4G VOLTE   ఫోన్
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు షాప్ క్లూస్ లో దీని సేల్స్ జరుగుతున్నాయి

Swipe Konnect Star (4G VOLTE,1GB+ 16GB, with 12 Regional Languages)

కేవలం Rs.3,349 లకే 4G VOLTE స్మార్ట్  ఫోన్ 

స్వైప్  బ్రాండ్  నుంచి  వచ్చిన స్వైప్ కనెక్ట్  స్టార్ (Swipe Konnect Star (4G VOLTE,1GB+ 16GB))4G VOLTE స్మార్ట్  ఫోన్ ఇప్పుడు  కేవలం Rs.3,349 లకే అందుబాటులో  వుంది .  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు  షాప్  క్లూస్  లో దీని సేల్స్  జరుగుతున్నాయి. దీని అసలు  ధర Rs.4,500 , కానీ 26% డిస్కౌంట్  తో Rs.3,349 లకే  మీరు కొనుగోలు  చేయవచ్చు. ఈ స్మార్ట్  ఫోన్స్  2 కలర్స్  అంటే  గ్రే  మరియు  గోల్డ్  కలర్స్  లో  లభ్యమవుతుంది. 

ఈ  బడ్జెట్  ఫోన్  స్పెసిఫికేషన్స్  చూస్తే  కనుక 

డిస్ప్లే  టైప్:  FWVGA
డిస్ప్లే : 4 ఇంచెస్ (10.16 cm)
ఇంటర్నెట్ కనెక్టివిటీ  :4G VoLTE + WiFi
డ్యూయల్  సిమ్ 
OS : Android Marshmallow 6.0
ఇంటర్నల్  స్టోరేజ్ : 16 GB
RAM: 1 GB
ఎక్స్ పాండబుల్  స్టోరేజ్   32 GB

Swipe Konnect 5.1 (1GB, 8GB, SandStone Black), అమెజాన్ లో 3,298 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo