5 వేల బడ్జెట్ లో స్పైస్ మొబైల్స్ లాంచ్

5 వేల బడ్జెట్ లో స్పైస్ మొబైల్స్ లాంచ్
HIGHLIGHTS

ఏకంగా నాలుగు మోడల్స్ 5,000 కన్నా తక్కువకి

X Life సిరిస్ లో Spice మొబైల్స్ నాలుగు మోడల్స్ ను లాంచ్ చేసింది. XLIFE 404, 431q, 431qLite మరియు 512 పేర్లతో లాంచ్ అయిన ఈ మోడల్స్ 3190, 3999, 3850 మరియు 4499 ధర లలో లభ్యమవుతున్నాయి.

అన్నిటికన్నా తక్కువ ధర కు వస్తున్న X Life 404 మోడల్ కు 1GHz ప్రొసెసర్, 256MB ర్యామ్, 1450 mah బ్యాటరీ , 3G డ్యూయల్ సిమ్ ఉన్నాయి. 431q Lite మోడల్ కు 1.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్ , 512MB ర్యామ్, 4జిబి స్టోరేజ్, 3.2MP కెమేరా, 1.2 ఫ్రంట్ కెమేరా, 1750 mah బ్యాటరీ, 4in WVGA డిస్ప్లే ఉన్నాయి.

431 q మోడల్ కు కూడా సిమిలర్ క్వాడ్ కోర్ ప్రొసెసర్ మరియు బ్యాటరీ ఉన్నాయి. 5MP డ్యూయల్ LED ఫ్లాష్ బ్యాక్ మరియు 1.3 MP ఫ్రంట్ కెమేరా దీని సొంతం, ఫ్లిప్ కవర్ తో బ్యాక్ కవర్స్ కూడా రెండు ఇస్తుంది స్పైస్ ఈ మోడల్ కు. 

XLife 512 అన్నిటికన్నా ఎక్కువ ధర (4,499 రూ.) లో విడుదల అయ్యింది.  దీనికి 1GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 8MP కెమేరా, డ్యూయల్ LED ఫ్లాష్, 2MP ఫ్రంట్ కెమేరా మరియు 2000 mah బ్యాటరీ ఉన్నాయి. మొత్తం ఫోనులన్నీ Saholic.com వెబ్ సైట్ లో అమ్మకం కానున్నాయి. బయట రిటేల్ స్టోర్స్ లో కూడా దొరకనున్నాయి.

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo