3C సెర్టిఫికేషన్ పొందిన శామ్సంగ్ గెలాక్సీ S8

HIGHLIGHTS

7 డిఫరెంట్ కలర్స్ వేరియెంట్స్ మనముందుకు

3C సెర్టిఫికేషన్  పొందిన శామ్సంగ్ గెలాక్సీ S8

7 డిఫరెంట్  కలర్స్  వేరియెంట్స్  మనముందుకు 

శామ్సంగ్ ఫ్లాగ్  షిప్  స్మార్ట్ఫోన్ గాలక్సీ s 8 చైనాలో 3C సెర్టిఫికేషన్ పొందింది. చైనా  లో ఈ స్మార్ట్   ఫోన్ 7 డిఫరెంట్  కలర్స్  వేరియెంట్స్ తో అందుబాటులో  వుంది. 
గెలాక్సీ S8 మోడల్ సంఖ్య SM-G9500  ఉంటుంది. ఇటీవల శామ్సంగ్ రెండు  ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్స్  FCC గుర్తింపుని పొందాయి. మరియు  గాలక్సీ  s8 1440 X 2960p రెసొల్యూషన్ కలిగి  వుంది.  మరియు  s 8 లో 18:9 ఆస్పెక్ట్ రేషియో  కలిగి  వుంది. మనం LG G6 లో 18:9 ఆస్పెక్ట్ రేషియో ను  చూసాము . డివైస్  యొక్క బాటమ్  లో ఆన్  స్క్రీన్  నావిగేషన్  బటన్  కలిగి  వుంది. ఫోన్ యొక్క కుడి వైపున వాల్యూమ్ కంట్రోల్  మరియు పవర్  బటన్లు పొందుపరచబడి వున్నాయి. మరియు  ఫొటోస్ లో  గాలక్సీ  s 8 యొక్క ఫ్రంట్ ప్యానెల్  స్పష్టంగా తెలుస్తుంది.  ఫ్రంట్  ప్యానెల్  లో  ఫిజికల్  బటన్ అస్సలు లేదు. అంటే యూజర్ అవసరాలు ప్రకారం ఆన్  స్క్రీన్  కంట్రోల్స్  ను  కస్టమైజ్  చేయవచ్చు. గెలాక్సీ S8 లో  835 స్నాప్డ్రాగెన్ ప్రాసెసర్  ఉంది. అలాగే s 8 ఫోన్లో  5.8 ఇంచెస్  మరియు s 8 ప్లస్ లో 6.2 ఇంచెస్  qHD సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే  ఉంది, . రెండింటిలోనూ IP 68 సాంకేతికత  కలిగి  ఉండటం  వలన  వాటర్  మరియు డస్ట్  రెసిస్టెంట్  గా  ఉంటాయి. 
s8 లో కొన్ని  రూమర్స్  ప్రకారం ఈ ఫీచర్ వాయిస్ కమాండ్ ఫై పని చేస్తుంది మరియు యూజర్ యొక్క ప్రశ్నలకు  సమాధానం  ఇస్తుంది. మరియు 4 జీబీ  రామ్  మరియు  64 జీబీ  ఇంటర్నల్  స్టోరేజీ  కలిగి  వుంది. అందిన  సమాచారం  ప్రకారం  s8 లో 3000 M A h  బ్యాటరి  మరియు  s8 ప్లస్  లో 3500M A h  బ్యాటరి  కలిగి వున్నాయి. మరియు 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ముందు కెమెరా, 5 మెగాపిక్సెల్ గా  వున్నాయి. మరియు  వైర్  లెస్  ఛార్జింగ్ ఫీచర్  కూడా  పొందుపరచబడి  వుంది. మరియు  రెండింటిలోనూ  బయోమెట్రిక్ అతేంటిక్షన్  ఫీచర్ ఉనికిలో ఉంటుంది. ఈ రెండు  డివైసెస్  మార్చ్  29   వ  తారీఖు  న లాంచ్  అవ్వబోతున్నాయి.  మరియు  ఇండియా  టైం  ప్రకారం  రాత్రి  9. 30 గంటలకు  లాంచ్  అవుతాయి. ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్,  బ్లూ, ఆర్కిడ్లు ,బ్రైట్  బెక్,మాట్ బెక్ మరియు పింక్ రంగులలో  అందుబాటులో ఉంటుంది.
 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :