Samsung Galaxy Note 8 ఆగష్టు నెలలో ప్రవేశపెట్టబడింది

Updated on 03-Jul-2017

Samsung Galaxy Note 8  ఆగష్టు నెలలో ప్రవేశపెట్టబడింది   మరియు ఇది చాలా ధర ఎక్కువ గల ఫోన్ . ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి.  ఇప్పుడు తాజాగా వచ్చిన కొత్త లీక్ లో  ఈ ఫోన్ ఫైనల్ డిసైన్ బయటకు వచ్చింది.

 లీక్ అయిన  ఇమేజెస్  ద్వారా   ఈ ఫోన్ లో హారిజంటల్  డ్యూయల్ రేర్ కెమెరా   సెటప్ గురించి సమాచారం వుంది.  

 ఇప్పటివరకు వచ్చిన  సమాచారం ప్రకారం , Samsung Galaxy Note 8  లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్  వున్నాయి – 64GB  అండ్  128GB. దీనితో పాటు ఈ ఫోన్ లో  12MP  రేర్ కెమెరా సెటప్ కూడా కలదు .  ఒక కెమెరా వైడ్ యాంగిల్స్ కలిగి   రెండవది టెలి ఫోటో కలిగి వుంది . దీనిలో  3x  ఆప్టికల్ జూమ్ కలదు .  మరియు దీనిలో 3300mAh  బ్యాటరీ  కలదు .

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :