Samsung Galaxy Note FE జూలై ఆఖరున లాంచ్

Samsung Galaxy Note FE  జూలై ఆఖరున  లాంచ్
HIGHLIGHTS

Samsung Galaxy Note FE ఇప్పుడు 30 జూలై న లాంచ్ అవుతుంది.

 కొన్ని  రోజులముందే వచ్చిన  ఒక రిపోర్ట్ ప్రకారం Samsung Galaxy Note FE  స్మార్ట్  ఫోన్  7  జులై  లో లాంచ్ అవుతుంది. 

 ఇప్పుడు వచ్చిన  కొత్త  రిపోర్ట్  ప్రకారం  30  జులై  న  లాంచ్ అవుతుంది .   సౌత్  కొరియా  లో దీని ధర  740,000 won  వరకు ఉంటుంది.  
ఇంతకు ముందు  కూడా ఈ ఫోన్ గురించి  అనేక లీక్స్ వచ్చాయి.   లీక్స్ ప్రకారం ఈ ఫోన్  లో  3200mAh  బ్యాటరీ  అండ్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo