సెప్టెంబర్ 12 samsung యొక్క ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ….!!! ఏకంగా 6GBRAM తో….!!!

Updated on 14-Sep-2017

Samsung Galaxy Note 8  స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది . దీని ప్రీ బుకింగ్ కూడా మొదలైంది ,  మరియు  15 సెప్టెంబర్   నుంచి ఈ ఫోన్ షిప్ చేయబడుతుంది . ఈ ఫోన్ యొక్క ధర  AT&T$930 ( సుమారు  Rs. 59,500). 
Samsung Galaxy Note 8  లో  6.3  ఇంచెస్ HD+ AMOLED ఇన్ఫినిటీ డిస్ప్లే కలదు  . 1440×2960  రిజల్యూషన్  కూడా కలదు .  ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  835 SoC   అండ్  6GB RAM , 64GB इं ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . కనెక్టివిటీ కోసం  Galaxy Note 8  బ్లూటూత్  5.0, USB  టైప్ -C  పోర్ట్ అండ్  LTE Cat 16  కూడా ఆఫర్ చేస్తుంది . 

Samsung Galaxy Note 8 లో  12  ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరా అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరా కలవు . Samsung Galaxy Note 8  ఆండ్రోయిడ్ 7.1.1  నౌగాట్ ఫై నడుస్తుంది మరియు  3300mAh  బ్యాటరీ  కలదు .  ఈ డివైస్  IP68  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ . 

FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :