Samsung Galaxy J7 Pro సులభమైన వాయిదాలలో కొనడానికి సరైన అవకాశం….

Samsung Galaxy J7 Pro సులభమైన వాయిదాలలో కొనడానికి సరైన అవకాశం….

ఆన్ లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో శామ్సంగ్ కార్నివాల్  నడుస్తోంది, దీని  కింద Samsung Galaxy J7 Pro యొక్క 64GB వేరియంట్ నో కాస్ట్ EMI ఆప్షన్ తో అందుబాటులో ఉంది. నో  కాస్ట్ EMI లో ఇది తీసుకోవడానికి ఒక షరతు  ఉంది.ఒకవేళ  మీరు ఈ ఫోన్ ని కొనుగోలు మరియు చెక్అవుట్  చేస్తే,ఈ ఫోన్ రూ. 18,900 ధర వద్ద అందుబాటులో ఉంది. దీనితో పాటుగా రూ. 899 వాయిదాలలో కూడా అందుబాటులో ఉంది. 10-రోజుల రీప్లేస్మెంట్ వారంటీ  కూడా ఉంది.

ఈ ఫోన్ లో  శామ్సంగ్ పే సర్వీస్  ఉంది, ఇది కంపెనీ  యొక్క మొదటి మిడ్ రేంజ్  స్మార్ట్ఫోన్ గా  ఉంది, దీనిలో పేమెంట్ ఫీచర్  ఉంది. స్మార్ట్ఫోన్ Android 7.0 నౌగాట్ పై పనిచేస్తుంది . 5.5 అంగుళాల ఫుల్  HD సూపర్ AMOLED డిస్ప్లే  ఉంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080×1920 పిక్సెల్స్. ఇది శామ్సంగ్ Exynos 7870 ఆక్టో కోర్ ప్రాసెసర్ మరియు 3GB RAM కలిగి ఉంది.

F / 1.7 ఎపర్చరుతో 13MP వెనుక కెమెరా ఉంది. ఇది 13MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, స్టోరేజ్ ని  మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు  పెంచవచ్చు. 3600mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది డ్యూయల్ – SIM స్లాట్, NFC, USB టైప్-సి పోర్ట్ మరియు 4G LTE ఫీచర్లు కలిగివుంది. దీని తిక్నెస్ 7.9 మిమీ. ఇది గోల్డ్ మరియు బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo