Samsung Galaxy J5 Prime 32GB ధరలో భారీ తగ్గింపు

Samsung Galaxy J5 Prime 32GB ధరలో భారీ తగ్గింపు
HIGHLIGHTS

కంపెనీ ఈ ఫోన్ ధరలో Rs. 1410 లు కట్ చేసింది

 Samsung Galaxy J5 Prime 32GB ధరలో భారీ తగ్గింపు  ను ఇస్తుంది .  కంపెనీ  ఈ ఫోన్ ధరలో  Rs. 1410 లు కట్  చేసింది .ఇప్పుడు  ఈ స్మార్ట్ ఫోన్  Rs. 13490 లో లభ్యం అవుతుంది . ఈ  స్మార్ట్ ఫోన్ ను  Rs. 14,900  ధరతో  లాంచ్ చేశారు . 

 ఒకవేళ  Samsung Galaxy J5 Prime ఫీచర్స్  పై  కన్నేస్తే  5-ఇంచెస్  HD 720p  డిస్ప్లే ఇవ్వబడింది . ఇది  Exynos  క్వాడ్ కోర్ ప్రోసెసర్ .  మరియు  2GB RAM అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది .  స్టోరేజ్  ని మైక్రో  SD ద్వారాగా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం ఫై  పనిచేస్తుంది .  దీనిలో  2400mAh  బ్యాటరీ  కలదు . 
 మరియు  Samsung Galaxy J5 Prime లో  13  ఎంపీ రేర్  కెమెరా  f/1.9  అపార్చర్  మరియు  LED  ఫ్లాష్ ఇవ్వబడింది . దీనిలో  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  అండ్  ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్  కలదు .  దీనిలో డ్యూయల్ సిమ్ , 4G VoLTE  వంటి ఫీచర్స్ కలవు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo