Samsung Galaxy J2 Pro దీని ధరలో Rs 800 ల భారీ ప్రైస్ కట్

Samsung Galaxy J2 Pro  దీని ధరలో  Rs 800  ల భారీ ప్రైస్  కట్

Samsung Galaxy J2 Pro   గత ఏడాది   జులై  లో లాంచ్ చేయబడింది .   ఇప్పుడు దీని ధరలో  Rs 800  ల భారీ ప్రైస్  కట్ . Samsung Galaxy J2 Pro  ఇప్పుడు  Rs 9,090  ధరలో అందుబాటు . 

Samsung Galaxy J2 Pro  స్మార్ట్ ఫోన్ లో 5-ఇంచెస్  HD  సూపర్  AMOLED  డిస్ప్లే .  మరియు  1.5GHz  క్వాడ్ కోర్  ప్రోసెసర్  మరియు  2GB RAM .  నద్ దీని స్టోరేజ్  ని  మైక్రో SD  కార్డ్  ద్వారాగా  128GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు. దీనిలో 2600mAh  బ్యాటరీ . य ఇది ఆండ్రాయిడ్ మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం  ఫై  పనిచేస్తుంది . 
 మరియు దీనిలో  8  ఎంపీ రేర్ కెమెరా  అండ్  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా .  4G సపోర్ట్ తో ప్రవేశపెట్టబడింది .  ఇది డ్యూయల్ సిమ్  స్మార్ట్ ఫోన్  దీనిలో  బ్లూటూత్ , USB 2.0, GPS,  వైఫై వంటి ఫీచర్స్  కలవు.  

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo