Samsung Galaxy J2 Pro స్మార్ట్ ఫోన్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఇస్తుంది

Samsung Galaxy J2 Pro  స్మార్ట్ ఫోన్ పై  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఇస్తుంది
HIGHLIGHTS

ఈ డిస్కౌంట్ ఈ ఫోన్ యొక్క 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 2GB RAM వేరియంట్ పై లభిస్తుంది

Samsung Galaxy J2 Pro  స్మార్ట్ ఫోన్ పై  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఇస్తుంది .  ఈ డిస్కౌంట్ ఈ ఫోన్ యొక్క 16GB  ఇంటర్నల్ స్టోరేజ్  మరియు 2GB  RAM  వేరియంట్ పై  లభిస్తుంది . ఈ ఫోన్ బ్లాక్  కలర్ లో లభ్యమవుతుంది . ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ పై 10% డిస్కౌంట్ ఇస్తుంది .  వెబ్సైటు దీని అసలు ధర  Rs. 10,900  డిస్కౌంట్ తరువాత కేవలం  Rs. 9,790  లో లభ్యమవుతుంది . ఈ స్మార్ట్ ఫోన్ పై   EMI  ఫెసిలిటీ కలదు .

Samsung Galaxy J2 Pro  స్మార్ట్ ఫోన్ లో  5- ఇంచెస్  HD  సూపర్  AMOLED  డిస్ప్లే ఇవ్వబడింది .  1.5GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్  మరియు  2GB ram . ఈ ఫోన్ స్టోరేజ్  ని మైక్రో  SD  ద్వారాగా 128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  దీనిలో  2600mAh  బ్యాటరీ  గలదు . ఇది ఆండ్రాయిడ్  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది . 

 ఇక దీనిలోని కెమెరా చూస్తే  8  ఎంపీ రేర్ కెమెరా అండ్ 5  ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది . ఇది  4G  సపోర్ట్ తో ప్రవేశపెట్టబడింది . ఇది ఒక డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ .  దీనిలో బ్లూటూత్ , USB 2.0, GPS,   ఫీచర్స్ కలవు .  దీనిలో టర్బో స్పీడ్ టెక్నాలజీ  అండ్   స్మార్ట్ గలౌ వంటి ఫీచర్స్ గలవు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo