6,890రూపాయలకు భారత్ లోసాంసుంగ్ గాలక్సీ j 1 4 జీ స్మార్ట్ ఫోన్ విడుదల

Updated on 18-Jan-2017
HIGHLIGHTS

భారత్ లో సాంసుంగ్ గాలక్సీ j 1 4 జీ స్మార్ట్ ఫోన్ విడుదల

6,890రూపాయలకు భారత్ లోసాంసుంగ్ గాలక్సీ j 1 4 జీ  స్మార్ట్ ఫోన్   విడుదల
భారత్ లో సాంసుంగ్ గాలక్సీ j 1 4 జీ  స్మార్ట్ ఫోన్   విడుదల
సాంసుంగ్  భారత్ లో తన కొత్త ఫోన్ J1 4G ని సగర్వoగా  విడుదల చేసింది ,డీ ని యొక్క ధర చూస్తే Rs. 6,890 లకె  లభిస్తుంది ,మరియు కంపెనీ వారు  మార్కెట్ లో అధికారికంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ,
సాంసుంగ్ గాలక్సీ j 1 4 జీ  స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్  మీ కోసం ఇవ్వబడుతుంది చూడండి
4. 5 ఇంచ్  సూపర్ AMOLED  డిస్ప్లే ఈ  డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 480×800 పిక్సల్స్
1.3GHz Spreadrum SC7727SE కవర్డ్ కోర్ ప్రోసెస్సేర్ మరియు మాలి 400 GPU కంటే  తక్కువ
దీనిలో 1 జీబీ  రామ్ మరియు 8GB  మరియు ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది
కెమెరా విశేషాలు
దీని  యొక్క కెమెరా  మీద  లుక్కేస్తే 5 మెగాపిక్సల్ రేర్  కెమెరా తో led ఫ్లాష్ తో ఇవ్వబడిందట ,ముందర  2 మెగా పిక్సెల్  కెమెరా  తో వస్తుంది
2050mAh బ్యాటరీ కంటే తక్కువ,4G LTE డివైస్ ,బ్లూ టూత్ ,GPS ,మైక్రో USB లాంటి ఫీచర్స్ కలిగి వుంది

Samsung Galaxy J1 అమెజాన్ లో 6,990/- లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :