Samsung Galaxy A5 (2016) అండ్ A7 (2016) లకి కొత్త అప్డేట్ లభిస్తుంది

Samsung Galaxy A5 (2016) అండ్  A7 (2016) లకి కొత్త అప్డేట్ లభిస్తుంది

Samsung Galaxy A5 (2016) అండ్  A7 (2016) లకి కొత్త అప్డేట్ లభిస్తుంది . దీని సైజ్  40MB మరియు  ప్రస్తుతం ఈ అప్డేట్  భారత్ లో Samsung Galaxy A5 (2016) అండ్  A7 (2016) యూనిట్స్ కి లభించటం మొదలయ్యింది . 

Samsung Galaxy A5 2016 లోని ఫీచర్స్ గమనిస్తే  5.2-ఇంచెస్ సూపర్  AMOLEDడిస్ప్లే అండ్  1.6GHz Exynos 7580 ఆక్టా కోర్ ప్రోసెసర్  మరియు  2GB RAM కలదు .

దీనిలో  16GB ఇంటెర్నల్ స్టోరేజ్ కలదు అండ్  13MP రేర్ అండ్ 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్  2900mAh బ్యాటరీ  కలదు. 

Samsung Galaxy A5-2017 (Black Sky, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 28,990 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo