రిలయన్స్ జియో కంపెనీ అతి త్వరలో మార్కెట్ లో తన కొత్త 4G VoLTE ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెడుతుంది

HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క క్వాల్ కామ్ చిప్ వేరియంట్ Rs. 1,800 మరియు Spreadtrum ప్రాసెసర్ వేరియంట్ ధర Rs. 1,740 ఉంటుంది.

రిలయన్స్  జియో కంపెనీ  అతి  త్వరలో మార్కెట్ లో  తన  కొత్త  4G VoLTE  ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెడుతుంది

రిలయన్స్  జియో కంపెనీ  అతి  త్వరలో మార్కెట్ లో  తన  కొత్త  4G VoLTE  ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెడుతుంది ,  ఇది అత్యంత  చవకైన  ఫోన్   .  ఈ ఫోన్ యొక్క  క్వాల్ కామ్ చిప్  వేరియంట్  Rs. 1,800 మరియు Spreadtrum ప్రాసెసర్ వేరియంట్ ధర   Rs. 1,740 ఉంటుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

తాజాగా  వచ్చిన  రిపోర్ట్ ప్రకారం  Reliance Jio యొక్క  4G VoLTE  ఈ ఫోన్ లో  2.4- ఇంచెస్ డిస్ప్లే  తో పాటుగా  క్వాల్ కామ్ ప్రోసెసర్  ఉంటుంది .Qualcomm ఇటీవల 205 ప్లాట్ఫారం  ప్రవేశపెట్టింది 

 దీనితో పాటుగా  వచ్చిన కొత్త  రిపోర్ట్ ప్రకారం  రిలయన్స్  జియో అతిత్వరలో   తన ఫీచర్  ఫోన్ ను రెండు  మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది . రెండింటిలోనూ  512MB  RAM  మరియు  4GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో వస్తున్నాయి .  రెండిటి  స్టోరేజ్  ని ఎస్  పాండ్ చేయవచ్చు . దీనిలో  2MP  ఎంపీ రేర్ కెమెరా  మరియు  VGA  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  కూడా కలదు

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo