Redmi Note 5 తో పాటుగా Redmi Note 5A

Updated on 11-Jul-2017

ఇప్పటివరకు Xioami  నుంచి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా చాలా క్రేజ్ సంపాదించాయి .  అయితే అయితే  వీటన్నిటిలో ఇప్పటికీ కూడా చాలా మంది ఫేవరేట్ Redmi Note  4 అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేనే లేదు .అయితే లేటెస్ట్ గా చాలా రోజులనుంచి  redmi  నోట్ లైనప్ నుంచి ఇంకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి  ఆ ఫోన్ పేరు Redmi Note 5 .తాజాగా దీని స్పెక్స్ అండ్ కాస్ట్ వగైరా కూడా లీక్ అయ్యాయి .  అయితే ఇప్పుడు మరు ఆశ్చర్యపోయే మేటర్  ఏంటంటే  తాజాగా బయటకు పొక్కిన ఒక రిపోర్ట్ ప్రకారం  redmi  నోట్ 5 తో పాటుగా  దీని జూనియర్ వెర్షన్  Redmi Note 5A కూడా లాంచ్ అవుతుందట .Xiaomi Redmi Note 5  గురించి కొత్త లీక్ వెలువడింది . Xiaomi Redmi Note 5  మార్కెట్ లో  Xiaomi Redmi Note 4  ప్లేస్ ఆక్యూ పై  చేస్తుంది . Xiaomi Redmi Note 5  ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ .Xiaomi Redmi Note 5 MIUI 9 కలిగి ఉంటుంది దీని ధర   $200 (సుమారు  Rs. 13,000) Xiaomi Redmi Note 5 లో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 630  ప్రోసెసర్  కలిగి రెండు వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది – 3GB/ 32GB అండ్  4GB/ 64GB, దీనిలో అడ్రినో  508 GPU కలదు .దీనిలో 5 ఇంచెస్ ఫుల్ డిస్ప్లే అండ్  HD 1080×1920 పిక్సల్స్ అండ్  16MP ఎంపీ రేర్ కెమెరా అండ్  13MP ఫ్రంట్ కెమెరా కలదు

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :