ప్రస్తుతం మార్కెట్ బాగా క్రేజ్ వున్న ఫోన్ అంటే అది xiaomi రెడీమి నోట్ 4 మాత్రమే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.999కే ట్రేడ్ అవుతోంది. రెడ్మీ నోట్ 4 మార్కెట్ లోకి వచ్చి 6 నెలలు పూర్తి కావోస్తుండటం తో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్నBig Redmi Note 4 Sale ఈరోజు మద్యహ్నం 12 గంటల నుండి మొదలయ్యింది . ఇదే కాకుండా రెడ్మీ నోట్ 4 కొంటె యూజర్స్ కి బై బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది . దీనిలో 40% బై బ్యాక్ గ్యారెంటీ లేదా మీరు ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేసినప్పుడు 40% ధర తిరిగి పొందుతారు.
ఫ్లిప్కార్ట్ ఇవ్వబోతున్న ఎక్స్ చేంజ్ ఆఫర్ లో షియోమీ తన రెడ్మీ నోట్ 4 పై 12000 రూపాయలవరకు ఎక్స్ చేంజ్ ఇస్తుంది . అంటే క్లియర్ గా ఇది రూ 999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు అర్థం.
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి