Redmi 4 స్మార్ట్‌ఫోన్ సేల్స్ లో సరికొత్త రికార్డును సృష్టించింది.

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 27 Jun 2017
Redmi 4 స్మార్ట్‌ఫోన్  సేల్స్  లో సరికొత్త రికార్డును సృష్టించింది.
Redmi 4 స్మార్ట్‌ఫోన్ సేల్స్ లో సరికొత్త రికార్డును సృష్టించింది.

Redmi 4 స్మార్ట్‌ఫోన్  సేల్స్  లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయి కంప్లీట్  గా 1 నెల  అవుతుంది .  కేవలం 30 రోజుల్లో  ఏకంగా 10 లక్షల Redmi 4 యూనిట్లు సేల్ అయ్యాయని  కంపెనీ తెలిపింది . 

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280x720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు 

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
₹ 13499 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status