Rakhi 2024 budget 5g smartphone best gift idea
Rakhi 2024: అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగను రక్షా బంధన్ లేదా రాఖీ పండుగ లేదా రాఖీల పున్నమి అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును రాఖీ పండుగ గా జరుపుకుంటారు. 19 ఆగస్టు 2024 తేదీ, అంటే రేపటి సోమవారం ఈ సంవత్సర రాఖీ పండుగ ను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు అన్నకు రాఖీ కట్టిన చెల్లి లేదా అక్క లకు మంచి బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
2024 రాఖీ పండుగ గిఫ్ట్ గా మీ సోదరి కోసం మంచి గిఫ్ట్ ఇవ్వడానికి చూస్తుంటే, బడ్జెట్ ధరలో లభించే 5జి స్మార్ట్ ఫోన్ మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అవుతుంది. ఇది కొనడానికి బడ్జెట్ లో ఉంటుంది మరియు గిఫ్ట్ తీసుకునే వారి మనసు దోచుకుంటుంది. మరి ఆ గిఫ్ట్ ఆప్షన్స్ ఏమిటో చూద్దామా.
ఆఫర్ ధర : రూ. 9,889
ఈ లావా ఫోన్ బడ్జెట్ ధరలో లభిస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను Axis మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ లావా 5జి ఫోన్ బడ్జెట్ ధరలో మీడియం యూజర్స్ కు తగిన ప్రోసెసర్, ర్యామ్, స్టోరేజ్ మరియు 50MP కెమెరా లతో వస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 9,999
ఈ ఫోన్ ఈ రోజు రూ. 500 కూపన్ డిస్కౌంట్ తో రూ. 9,499 ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ No Cost EMI తో వడ్డీ లేకుండా EMI ఆప్షన్ తో కూడా లభిస్తుంది. ఈ పోకో 5జి ఫోన్ కూడా మీడియం యూసేజ్ యూజర్ కు తగిన ప్రోసెసర్, స్టోరేజ్, ర్యామ్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ తో వస్తుంది. Buy From Here
Also Read: Soundbar Deals: 5 వేల ధరలో బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.!
ఆఫర్ ధర : రూ. 10,499
ఈ ఫోన్ కూడా 10 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది, ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ధరకు లిస్ట్ అయ్యింది మరియు ఈ ఫోన్ పైన OneCard క్రెడిట్ కార్డు యొక్క రూ. 500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ వివో 5జి ఫోన్ బడ్జెట్ పవర్ ఫుల్ ప్రోసెసర్, 50MP కెమెరా మరియు గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది.