అన్నాచెల్లెల్లకు ఎంతో ప్రీతిపాత్రమైన రాఖీ పండుగ రేపే…! ఈ పండుగ ను పురస్కరించుకుని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ స్మార్ట్ ఫోన్ లపై 40 % కు పైగా డిస్కౌంట్ ని ఇస్తుంది.అన్నీ కూడా టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ మాత్రమే
INTEX AQUA SUPREME ,16GB వేరియంట్ అసలు ధర రూ. 11.900 కానీ 52 % డిస్కౌంట్ తో కేవలం 5,699 లో పొందవచ్చు .
ఇక lG నుంచి వచ్చిన
LG V20 LGH990DS అసలు ధర రూ.60,000 కానీ49
% డిస్కౌంట్ తో కేవలం.30,899 లో పొందవచ్చు .
ఇక HTC U PLAY ,64GB వేరియంట్ అసలు ధర రూ. 41,990 కానీ 29
% డిస్కౌంట్ తో కేవలం 29,990 లో పొందవచ్చు .
Micromax Dual 5 E4820 128 GB వేరియంట్ అసలు ధర రూ. 28,999 కానీ దీనిపై 18 % డిస్కౌంట్ తు జస్ట్ తగ్గింపు ధర 23,699 లో పొందవచ్చు .
ఇక సోనీ కంపెనీ నుంచి వచ్చిన Sony xperia xzs అసలు ధర రూ. 51,990 కానీ 11 % డిస్కౌంట్ తో కేవలం 46,300 లో పొందవచ్చు
Samsung Galaxy c7 pro 63GB వేరియంట్ అసలు ధర రూ. 29,990 కానీ దీనిపై 17 % తగ్గింపు తో జస్ట్ 24,990 లో పొందవచ్చు