అన్నాచెల్లెల్లకు ఎంతో ప్రీతిపాత్రమైన రాఖీ పండుగ రేపే…! ఈ పండుగ ను పురస్కరించుకుని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ స్మార్ట్ ఫోన్ లపై 40 % కు పైగా డిస్కౌంట్ ని ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఎంతో ప్రజాధారణ పొందిన లెనోవో z2 ప్లస్ ఫై ఏకంగా 44 % డిస్కౌంట్ ని ఇస్తుంది.
లెనోవో Z2 ప్లస్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 17,999 కానీ దీనిపై 43శాతం డిస్కౌంట్ తరువాత ధర 10,171 లో లభ్యమవుతుంది. 5 ఇంచెస్ ఫుల్ డిస్ ప్లే అండ్ 1920 ×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు అతి ముఖ్యమైన 2.15గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 ప్రొసెసర్ . ఇక RAM పరంగా 4GBRAM మరియు 64జిబి ఇంటర్నల్ స్టోరెజీ ,13మెగాపిక్సెల్ రెర్ కెమెరా అండ్ 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమోరా , ఆండ్రాయిడ్ 6. 0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.