Intex బ్రాండ్ నుండి 8,363 రూ లకు Aqua Power HD 4G స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఫోన్ హైలైట్స్ అంటూ ఏమైనా ఉంటే అది 3,900mah బ్యాటరీ అనే చెప్పాలి.
Surveyఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. డ్యూయల్ సిమ్ , 4G కనెక్టివిటీ, 5 in హడ్ IPS డిస్ప్లే with 294ppi, 1GHz క్వాడ్ కొర్ మీడియా టెక్ MT6592m ప్రాసెసర్.
2GB రామ్, 8MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డు సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 OS తో 155 గ్రా బరువు కలిగి ఉంది ఫోన్.
ఈ లింక్ లో అఫీషియల్ కంపెనీ సైట్ లో మరిన్ని డీటేల్స్ చూడగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile