POCO M6 Pro 5G available with huge discount coupon offer from amazon
చవక ధరలో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి మంచి ఆఫర్ ఈరోజు అందుబాటులో వుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ భారత్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ ఫోన్ ఈరోజు మంచి ఆఫర్ తో లభిస్తోంది. ఈ ఆఫర్ ను అమేజాన్ నుండి లభిస్తోంది. అమేజాన్ ఇండియా ఈరోజు POCO M6 Pro 5G ఫోన్ పైన భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది.
ప్రస్తుతం, పోకో ఎం 6 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 10,999 రూపాయల స్టార్టింగ్ ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు రూ. 1,000 రూపాయల భారి డిస్కౌంట్ కూపన్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ఈరోజు మీరు అమేజాన్ నుండి కేవలం రూ. 9,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందిస్తోంది. Buy From Here
అమేజాన్ అందించిన ఈ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను 10 వేల రాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లో ఒకటిగా ఈ ఫోన్ నిలుస్తుంది.
Also Read: అండర్ రూ. 5,000 మంచి Sound Bar Deals సెర్చ్ చేస్తున్నారా..ఒక లుక్కేయండి.!
పోకో ఎం 6 ప్రో స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది. ఈ పోకో ఫోన్ చాలా స్లీక్ గా ప్రీమియం గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.79 ఇంచ్ బిగ్ డిస్ప్లే వుంది. ఇది కంటెంట్ ను చూడటానికి అనువుగా ఉంటుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది.
ఈ పోకో బడ్జెట్ 5G ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ పని హసిస్తుంది మరియు జతగా 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మల్టీ టాస్క్ మరియు ఒక మోస్తరు గేమింగ్ ను చక్కగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరాలతో వస్తుంది.