ఫ్లిప్ కార్ట్ నుండి Poco M4 Pro పైన బిగ్ డీల్..!

HIGHLIGHTS

Poco M4 Pro ఫ్లిప్ కార్డ్స్ నుండి గొప్ప ఆఫర్లతో లభిస్తోంది

ఆల్ రౌండ్ ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్

డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో మరింత చవక ధరకే లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ నుండి Poco M4 Pro పైన బిగ్ డీల్..!

పోకో పవర్ ఫుల్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ Poco M4 Pro ఫ్లిప్ కార్డ్స్ నుండి  గొప్ప ఆఫర్లతో లభిస్తోంది. గేమింగ్ ప్రోసెసర్, AMOLED డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆల్ రౌండ్ ఫీచర్లతో వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన డిస్కౌంట్ మరియు  బ్యాంక్ ఆఫర్లతో మరింత చవక ధరకే లభిస్తోంది. మరి ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M4 Pro: అఫర్ ధర 

Poco M4 Pro స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+64GB) రూ.14,999 ధరతో వచ్చింది. అయితే, ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 3,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 అఫర్ ధరలో లభిస్తోంది. అలాగే, (6GB+128GB) వేరియంట్ రూ.12,999 మరియు (8GB+128GB) వేరియంట్ రూ.14,999 అఫర్ ధరలో లభిస్తోంది. 

అంతేకాదు, ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. Kodak బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ ఫోన్ ను కొనేవారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ.10,999 ధరకే పొందే వీలుంది. 

Poco M4 Pro: ప్రధాన ఆకర్షణలు 

Poco M4 Pro స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ మీడియా టెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G96 SoC జతగా 8GB సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 64MP ట్రిపుల్ రియర్ కెమేరా, 33W MMT ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మరియు Turbo RAM ఫీచర్ వంటి ప్రత్యేకతలను కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile