ఈ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందిస్తున్న పేటియం మాల్

HIGHLIGHTS

షావోమి, వివో, ఒప్పో మరియు మోటో బ్రాండ్ ఫోన్లా పైన మంచి డీల్స్ అందిస్తోంది పేటియం మాల్.

పేటిఎమ్ మాల్ ఇపుడు కొన్ని స్మార్ట్  ఫోన్ల పైన మంచి డీల్స్ మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. వీటిలో, షావోమి, వివో, ఒప్పో మరియు మోటో బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో బెస్ట్ డీల్స్ తో అందుబాటులో వున్నా ఫోన్లను ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆఫర్లను తనిఖీ చేసుకోవచ్చు.     

1.  Redmi Note 5 Pro 4 GB/64 GB Gold

ఈ రెడ్మి నోట్ 5 ప్రో, ఒక 6-అంగుళాల డిస్ప్లే తో ఉంటుంది  దీని యొక్క 4GB /64GB వేరియంట్  జాబితా ధర Rs. 16,999 గా ఉండగా,20% డిస్కౌంటు మరియు  "SAVE27 " అనే ప్రోమోకోడ్ తో 368 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 13,272 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి తనిఖీ చేయండి.     

2. Vivo V9 Youth 32 GB Black

ఈ వివో వి9 యూత్ , ఒక 6.3-అంగుళాల డిస్ప్లే మరియు  4GB /32GB వేరియంట్ యొక్క జాబితా ధర Rs. 19,990 గా ఉండగా, 27% డిస్కౌంటు మరియు "MOB5MV1000" అనే ప్రోమోకోడ్ తో 1000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 14,499 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి తనిఖీ చేయండి.     

3. Moto G6 64 GB Indigo Black

ఈ మోటో జి6 యొక్క 5.7 అంగుళాల డిస్ప్లే గల 4GB / 64GB  వేరియంట్, జాబితా ధర రూ 18,999 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 37% డిస్కౌంట్ అందిస్తోంది.  అదనంగా, "MOB5MV1000"  ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 1000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 11,969 గా వుంది. ఇక్కడ నుండి తనిఖీ చేయండి. 

4. Honor 9 Lite 64GB Sapphire Blue

ఈ హానర్ 9 లైట్ యొక్క 5.7 అంగుళాల డిస్ప్లే గల 4GB / 64GB  వేరియంట్, జాబితా ధర 16,999 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 29% డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, "MOB5MV1000"  ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 1000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 12,120 గా వుంది. ఇక్కడ నుండి తనిఖీ చేయండి.

5. Oppo F9 Pro 64 GB Twilight Blue

ఈ ఒప్పో ఎఫ్9 ప్రో యొక్క 6.3 అంగుళాల డిస్ప్లే గల 6GB /64GB  వేరియంట్, జాబితా ధర 25,990 రూపాయలుగా ఉండగా,దీని పైన 15% డిస్కౌంటుతో పాటుగా "SAVE5" అనే ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 1,100 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 21,990 గా వుంది.ఇక్కడ నుండి తనిఖీ చేయండి.

6. Redmi Note 6 Pro 4GB 64GB Black

ఈ షావోమి రెడ్మి నోట్ 6 ప్రో యొక్క 6.26 అంగుళాల డిస్ప్లే గల 4GB /64GB  వేరియంట్, జాబితా ధర 15,999 రూపాయలుగా ఉండగా,దీనిపైన 6% డిస్కౌంట్ మరియు "SAVE27" అనే ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 404 రూపాయల  క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీని కొనుగోలు ధర Rs. 14,980 గా వుంది.ఇక్కడ నుండి తనిఖీ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :