Paytm మాల్ లో ఈ స్పీకర్స్ పై బలమైన డిస్కౌంట్లు , వాటిని గురించి తెలుసుకోండి

Paytm మాల్ లో ఈ స్పీకర్స్ పై  బలమైన డిస్కౌంట్లు , వాటిని గురించి తెలుసుకోండి

Paytm మాల్ లో  అనేక బ్లూటూత్ స్పీకర్ల్ల పై  మంచి డిస్కౌంట్లను మరియు క్యాష్బ్యాక్లను అందిస్తోంది, మేము ఈ రోజు మీకు  కొన్ని ఆఫర్స్ గురించి చెప్తున్నాము. మీ కోసం ఒక కొత్త బ్లూటూత్ స్పీకర్ ని  కొనుగోలు చేయడానికి చూస్తున్నట్లయితే, నేడు మీరు Paytm మాల్లో ఈ ఆఫర్లను పొందవచ్చు. కొన్ని మంచి డిస్కౌంట్లతో వున్న  జాబితాను మేము తయారుచేసాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Music Flowerpot Bluetooth Speaker
ఈ స్పీకర్ ధర రూ. 1,999, కానీ ONCEAMONTH ప్రోమో కోడ్ ద్వారా మీరు రూ 299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.దీనిని మీరు  ఒక షో పీస్ లాగా  ఉపయోగించవచ్చు ఒక ఫ్లవర్ పాట్  స్పీకర్. ఈ స్పీకర్ ABS మెటీరియల్  నుండి తయారు చేయబడింది. ఇక్కడ క్లిక్ చేయండి.

FINTAGIC SHOWER BLUETOOTH SPEAKER RED
ఈ స్పీకర్ యొక్క అసలు ధర రూ. 1,599, కానీ ONCEAMONTH ప్రోమో కోడ్ ద్వారా మీరు రూ .299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ 15-రోజుల రీప్లేసెమెంట్  విధానంతో వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి.
  

Iogear Music FlowerPot Bluetooth Speaker
ఈ స్పీకర్ ధర రూ. 1,499 అయితే ONCEAMONTH ప్రోమో కోడ్ ని  వాడుతూ, ఈ స్పీకర్ రూ .299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ ప్లాస్టిక్ మెటీరియల్ తో  తయారు చేయబడింది. ఇక్కడ క్లిక్ చేయండి.

AVITRA Dome Bluetooth Speaker
ఈ స్పీకర్ యొక్క అసలు ధర రూ. 1200, కానీ ONCEAMONTH కూపన్ ని  వాడుతూ, మీరు ఈ డివైస్ ని  రూ. 399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కనెక్టివిటీ కోసం పరికరం USB పోర్ట్ మరియు బ్లూటూత్ అందిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి.

V-Moda Music Flowerpot Speaker
ఈ స్పీకర్ ధర రూ .4,999, కానీ ONCEAMONTH ప్రోమో కోడ్ ద్వారా, మీరు రూ .599 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లూటూత్ స్పీకర్ 7-రోజుల రీప్లేసెమెంట్  విధానంతో వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి.

Zydeco Bluetooth Speaker
ఈ స్పీకర్ ధర 999 రూపాయలు కానీ నేడు ONCEAMONTH ప్రోమో కోడ్ ద్వారా, ఈ స్పీకర్ రూ 399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.

Bluetooth Multimedia Speaker System
ఈ స్పీకర్ ధర రూ. 1,499, కానీ ONCEAMONTH ప్రోమో కోడ్ ను ఉపయోగించి  మీరు రూ 499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ ఒక 7 రోజుల రీప్లేసెమెంట్ విధానంతో వస్తోంది. ఇక్కడ క్లిక్ చేయండి.

Shopizone BT-118 Portable Wireless Handsfree Speakerphone
ఈ స్పీకర్ యొక్క అసలు ధర రూ. 3,999 కానీ  ONCEAMONTH ప్రోమో కోడ్ ఉపయోగించి 1199 రూపీస్ లో  మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి.

Pebble XS Portable Bluetooth Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ ధర రూ. 1,499, కానీ నేడు మీరు సౌండ్ 15 ప్రోమో కోడ్ ఉపయోగించి రూ .761 ధర వద్ద ఈ స్పీకర్ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభ్యం . ఇక్కడ క్లిక్ చేయండి.

TRASS Smart Flower Pot Bluetooth Speaker
ఈ స్పీకర్ యొక్క ధర రూ .1999, కానీ నేడు ONCEAMONTH ప్రోమో కోడ్ ని  ఉపయోగించడం ద్వారా, మీరు దీన్ని రూ .1398 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ ప్లాస్టిక్ మెటీరియల్  కలిగి ఉంది మరియు ఈ పరికరం పింక్ రంగు ఎంపికలో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: ఈ డివైసెస్  ధరలలో, సెల్లర్స్ ఇష్టపూర్వకంగా  మార్పులు కూడా ఉండవచ్చని మీరు కనుగొనవచ్చు.

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo