Panasonic Eluga I3 Mega Panasonic ఇండియా వెబ్సైట్ ఫై లిస్ట్ చేయబడింది.

HIGHLIGHTS

ఈ డివైస్ లో మెటల్ బాడీ తో పాటుగా 2.5D కర్వ్డ్ IPS డిస్ప్లే ఇవ్వబడింది.

Panasonic Eluga I3 Mega   Panasonic ఇండియా  వెబ్సైట్  ఫై   లిస్ట్ చేయబడింది.

ఎలక్ట్రానిక్  ప్రోడక్ట్  నిర్మాణ కంపెనీ   పాన సోనిక్  తన   ఎలుగా  సిరీస్  కింద   ఒక కొత్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్  చేసే తయారీ  లో వుంది.  Panasonic Eluga I3 Mega ని  Panasonic ఇండియా  వెబ్సైట్  ఫై   లిస్ట్ చేయబడింది. . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ డివైస్ లో మెటల్ బాడీ  తో పాటుగా  2.5D  కర్వ్డ్  IPS  డిస్ప్లే  ఇవ్వబడింది. ఈ డివైస్ లో  5.5  ఇంచెస్ డిస్ప్లే  కలదు.  మరియు  4,000mAh  బ్యాటరీ  కలదు. . ఈ డివైస్ లో ఫింగర్  ప్రింట్ సెన్సార్  కూడా కలదు. 

ఈ డివైస్ లో RAM 3GB  మరియు ఇంటర్నల్ స్టోరేజ్  16GB  ఇక కెమెరా పరంగా  13MP రేర్ కెమెరా  ఇచ్చారు.   ఫ్రంట్ కెమెరా  ఈ డివైస్ లో  5MP  ఇచ్చారు .  కనెక్టివిటీ  కోసం ఈ డివైస్ లో  4G VoLTE, USB OTG, Wi-Fi 802.11 b/g/n,  బ్లూటూత్  4.0  మరియు  GPS ఇవ్వబడ్డాయి . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo