panasonic బ్రాండ్ నుండి Eluga Mark పేరుతో ఇండియా లో కొత్త మోడల్ లాంచ్ అయ్యింది. ప్రైస్ – 11,990 రూ. ప్రత్యేకత – 8 ఫింగర్ ప్రింట్స్ ను సపోర్ట్ చేస్తుంది.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G, 5.5 in HD IPS డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb sd కార్డ్ సపోర్ట్.
13MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, OTG సపోర్ట్, 2500mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ (బ్యాక్ సైడ్), పానాసోనిక్ FIT హోమ యూజర్ ఇంటర్ఫేస్
ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os, మెటాలిక్ గ్రే మరియు రాయల్ గోల్డ్ కలర్స్ లో సేల్ అవుతుంది. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ రెండు మర్కెట్స్ లోనూ అందుబాటులోకి వస్తుంది.