Oppo అతిత్వరలో బ్లాక్ బస్టర్ ను రిలీజ్ చేయనుంది.

HIGHLIGHTS

కానీ దీనికోసం మీరు మే 4 వరకు వేచియుండాలి

Oppo  అతిత్వరలో  బ్లాక్  బస్టర్  ను రిలీజ్  చేయనుంది. 

భారత్  లో  రియల్  ,మరియు  రీల్  లైఫ్   ఒకే  త్రాటి  పై  నడుస్తున్నాయి .  కొంతమందికి  తీరని  ఆశ  కెమెరా  ముందుకు రావాలని  మరియు , ఇప్పుడు మీకు మీ కల  నిజం   చేసుకోవటానికి    ఒప్పో  మీకు సహాయం  చేస్తుంది.  ఒప్పో  అతి  త్వరలో   భారత్  లో తన   కొత్త  సెల్ఫీ  సెంట్రిక్  స్మార్ట్  ఫోన్  ను  లాంచ్  చేయనుంది.  ఎప్పుడైనా  మీరు  కెమెరా  ముందుకు  రావాలని  యోచిస్తే  కనుక   ఇది  మీకు కెమెరా  ముందు   బాగా  కనపడటానికి  సహాయం  చేస్తుంది. ఒప్పో  భారత్  లో  తన  కనెక్షన్  మరియు  బలం  పెంచుకోవటానికి  కంపెనీ  దేశం  లో భారీ సినిమా  అయిన   బాహుబలి 2 తో పార్టనర్ షిప్  పెట్టుకుంది.  అయితే  ఈ ఫిల్మ్  కింద  ఒప్పో  కూడా  ఒక  కొత్త  బ్లాక్ బస్టర్  ని  విడుదల  చేయుటకు యోచన  చేస్తుంది.  కానీ దీనికోసం  మీరు  మే 4 వరకు  వేచియుండాలి .

 ఒప్పో  యొక్క   నెక్స్ట్  జెనెరేషన్ సెల్ఫీ  సెంట్రిక్  డివైస్  ఒప్పో  F3 స్మార్ట్  ఫోన్  4 మే  న  విడుదల  కానుంది. ఈ ఫోన్  మాచేతికి  వచ్చినప్పుడు   మాకు అనిపించింది  ఏంటంటే  మా  చేతిలో  ఒక బ్లాక్  బస్టర్  ఉందని . ఒప్పో  F3  లో  డ్యూయల్  కెమెరా   వుంది ,  మేము  F3  ప్లస్  లో చూసిందేమిటంటే . మీకు స్టాండర్డ్  సెల్ఫీ  తీసుకోవటానికి   ఒక  కెమెరా  మరియు మరియు రెండవ  కెమెరా  తో మీరు   వైడ్  యాంగిల్  షాట్స్  తీయవచ్చు .  వైడ్  యాంగిల్స్  ద్వారా మీరు  మీ ఫ్రెండ్స్  తో  చక్కగా  సెల్ఫీ  దిగవచ్చు .  మీకు సెల్ఫీ  తీసుకునేటప్పుడు  మంచి  స్పేస్  లభిస్తుంది.  ఈ ఫోన్  లో  కూడా  మీకు  ఒప్పో F3  ప్లస్ లానే   పవర్  ఫుల్  స్పెక్స్  లభిస్తాయి .  దీనితో  పాటుగా  ఈ కొత్త  స్మార్ట్  ఫోన్ యొక్క   ఫార్మ్  ఫ్యాక్టర్  ఒప్పో  F3  ప్లస్  కంటే  మంచిది ,  తప్పకుండా  దీనికి మంచి ప్రశంసలు  లభిస్తాయి 

 బాహుబలి  2  మరియు  ఒప్పో  F3  యొక్క లాంచ్  వలన   అనిపిస్తున్న  విషయం  భారత్  ఉత్సాహంగా  ఉండటానికి  ఈ రెండు   మంచి కారణాలని

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :