అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో వన్ ప్లస్ 5G ఫోన్..!!

HIGHLIGHTS

అమెజాన్ మొబైల్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది

OnePlus Nord CE 2 Lite 5G పైన గొప్ప డీల్ ను ప్రకటించింది

CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ మొదటి రోజు అమెజాన్ మొబైల్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ పైన గొప్ప డీల్ ను ప్రకటించింది. ఈ అమెజాన్ అతిపెద్ద సేల్ నుండి వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ వన్ ప్లస్ 5G ఫోన్ పైన అమెజాన్ అందించిన అఫర్ ఏమిటో చూద్దామా.

OnePlus Nord CE 2 5G: అఫర్

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి రూ.18,999 అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సేల్ ద్వారా అందిస్తున్న 500 రూపాయల అమెజాన్ కూపన్ కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ. 18,499 రూపాయలకే పొందవచ్చు. Buy From Here       

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :