రూ. 27,999 ధరకే OnePlus 10R 5G పొందే గొప్ప అవకాశం.!

HIGHLIGHTS

రూ. 27,999 ధరకే OnePlus 10R 5G పొందే గొప్ప అవకాశం

వన్ ప్లస్ 10R 5G ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అందుకోవచ్చు.

అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ఈ సేల్ సయమంలో అందుకోవచ్చు

రూ. 27,999 ధరకే OnePlus 10R 5G పొందే గొప్ప అవకాశం.!

రూ. 27,999 ధరకే OnePlus 10R 5G పొందే గొప్ప అవకాశం ఈరోజు వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి వన్ ప్లస్ అందించింది. వన్ ప్లస్ యొక్క ఈ కెమేరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ను ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పైన వన్ ప్లస్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ఏమితో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 10R 5G: సేల్ ఆఫర్స్ 

OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి రూ. 34,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ పైన అమెజాన్ రూ. 4,000 రూపాయల కూపన్ ఆఫర్ అందిస్తుండగా, వన్ ప్లస్ కూడా ఆన్లైన్ స్టోర్ నుండి రూ. 4000 తగ్గింపు అఫర్ ని అందించింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ఈ సేల్ సయమంలో ఈ ఫోన్ పైన అందుకోవచ్చు. 

సింపుల్ గా చెప్పాలంటే, ఈ వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ ను ఈ ఆఫర్ల ద్వారా ముందెన్నడూ చూడనంత చవక ధరకే పొందే వీలుంది. Buy From Here

OnePlus 10R 5G: స్పెక్స్ & ఫీచర్స్

వన్ ప్లస్ 10R 5G ఫోన్ 120Hz IRIS Display ని FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది మరియు ఇది 6.7 ఇంచ్ సైజులో ఉంటుంది. ఇది HDR 10+ సపోర్ట్ మరియు Eye Comfort మోడ్ తో వస్తుంది. ఈ ఫోన్ MTK D8100 (మీడియాటెక్ డైమెన్సిటీ 8100) SoC, 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ తో వస్తుంది. 

వన్ ప్లస్ 10R 5G ఫోన్ కెమేరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony IMX766 సెన్సార్ OIS సపోర్ట్ కలిగిన మెయిన్ కెమేరా వుంటుంది మరియు ఇది ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టమ్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమేరా కూడా 16MP Sony IMX471 సెన్సార్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo