Oneplus 5 లాంచ్ అవటానికి ముందే ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు లీక్ అయ్యాయి

Oneplus 5  లాంచ్  అవటానికి  ముందే   ఈ స్మార్ట్  ఫోన్ల  ధరలు  లీక్  అయ్యాయి
HIGHLIGHTS

ఈ స్మార్ట్ యొక్క 6GB వేరియంట్ ధర Rs 32,999 మరియు 8GB RAM వేరియంట్ ధర Rs 37,999 .

Oneplus 5  లాంచ్  అవటానికి  ముందే   ఈ స్మార్ట్  ఫోన్ల  ధరలు  లీక్  అయ్యాయి .  ఈ స్మార్ట్ యొక్క  6GB  వేరియంట్  ధర  Rs 32,999  మరియు  8GB  RAM  వేరియంట్  ధర Rs 37,999 . 
 oneplus 5 ని భారత్ లో  22  జూన్  లో లాంచ్ చేస్తున్నారు .  OnePlus యొక్క ఈ ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్ గురించి   ఇప్పటివరకు అనేక లీక్స్ వెలుగులోకి  వచ్చాయి. 
 వచ్చిన  సమాచారం  ప్రకారం  Oneplus 5  లో డ్యూయల్ కెమెరా సెటప్  కలదు .  మరియు ఈ స్మార్ట్ ఫోన్ మిగతా  ఫోన్లతో  పోలిస్తే కొంచెం ధర ఎక్కువగా  ఉంటుంది .  మరియు ఈ స్మార్ట్ ఫోన్ అల్యూమినియం  బాడీ తో వస్తుంది . 
Oneplus 5 స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే కలదు .  ఈ డివైస్ లో RAM  కోసం  6GB  మరియు  8GB  ఒప్షన్స్ కలవు . OnePlus 5 లో 4000mAh  బ్యాటరీ  కలదు.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo