4.6 in స్క్రీన్ సైజ్ అండ్ 4gb ర్యామ్ తో Oneplus 2 మిని వేరియంట్

Updated on 16-Dec-2015

Oneplus బ్రాండ్ సక్సెస్ అయిన తరువాత ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తుంది. గ్లాస్ బాడీ తో కేవలం లుక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒకే సంవత్సరం లో రెండవ మోడల్ oneplus x రిలీజ్ చేసింది రీసెంట్ గా.

ఇప్పుడు మళ్ళీ 4.6 in చిన్న డిస్ప్లే తో కొత్త మోడల్ పై వర్క్ చేస్తుంది అని రిపోర్ట్స్. అయితే ఇది oneplus 2 మోడల్ కు మిని వేరియంట్ అని అప్ డేట్. సింగిల్ హ్యాండ్ మొబైల్ usage లవర్స్ కు మంచి ఆప్షన్ గా ఉండనుంది.

గిక్ బెంచ్ బ్రౌసర్ లోని బెంచ్ మార్క్స్ డేటా ప్రకారం ఈ విషయం బయటకు వచ్చింది. దీనిలో 4.6 in 1080 x 1920 పిక్సెల్స్ రిసల్యుషణ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్ ప్రొసెసర్,

అడ్రెనో 430GPU, 4gb ర్యామ్, 64 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 12MP రేర్ కెమేరా, 4K వీడియో కెపాసిటీ, 5MP ఫ్రంట్ కెమేరా with 1280 x 960 పిక్సెల్స్ వీడియో రికార్డింగ్ కెపాసిటీ ఉండనున్నాయి అని న్యూస్.

పేపర్ స్పెక్స్ వైజ్ గా బాగున్నాయి. అలాగే oneplus బ్రాండ్ కు ఉన్న రియల్ టైమ్ స్పెక్స్ పవర్ ఫుల్ అవుట్ పుట్ హిస్టరీ ప్రకారం oneplus మిని పవర్ ప్యాక్ తో రానుంది. leak అయిన oneplus మిని బెంచ్ మార్క్ షిట్ క్రింద చూడగలరు.

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :