one plus 3T సేల్స్ ఇపుడు అమెజాన్ లో

one plus 3T  సేల్స్ ఇపుడు  అమెజాన్  లో
HIGHLIGHTS

128 జిబి వేరియంట్‌ను అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా సేల్స్

one plus 3T  సేల్స్ ఇపుడు  అమెజాన్  లో 

128 జిబి వేరియంట్‌ను అమెజాన్ లో  ఎక్స్‌క్లూజివ్‌గా సేల్స్ 

ఈ శుక్రవారం  10 గంటల నుండి అమొజాన్ లో వన్‌ప్లస్ 3టీ 128 జిబి వేరియంట్ అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. కాగా దీని ధర రూ. 34,999గా ఉంది. గన్‌మెటల్ కలర్‌లో మాత్రమే ఫోన్ లఅందుబాటులో వుంది . కాకపోతే  ఈ శనివారమే వీటి సేల్స్  ఎండ్ అయ్యాయి , ఈ ఫోన్  కావాలనుకున్నవారు  25 థ్  వరకు వేచివుండాలిసి వుంది 
మళ్లీ 25 వ తేదీన అమొజాన్ లో ఓపెన్ సేల్ కింద ఈ ఫోన్ మనకు అందుబాటులోకి వస్తుంది .ఈ ఫోన్ ఫీచర్స్  మనము  గమనిస్తే వన్‌ప్లస్ 3టీ , రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్,5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లే

OnePlus 3T అమెజాన్ లో 29,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo