Nokia 6 స్మార్ట్ ఫోన్ 23 ఆగష్టు నుంచి Amazon India లో సేల్స్ అందుబాటులోకి వస్తుంది , దీని గురించి ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైపోయింది . ఈరోజు రిజిస్ట్రేషన్ కి ఆఖరి రోజు . ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఫోన్ లభించదు ,
ఈ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు IST నుంచి మొదలవుతుంది , మరియు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs 14,999 వరకు ఉంటుంది . మరియు Nokia 6 కోసం యూజర్స్ కి లాంచ్ కి ఒక గంట ముందే ఆన్లైన్ లో ఉండాలి . ఆల్రెడీ 2 వారాల ముందే Nokia 6 యొక్క 1 మిలియన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి .
Nokia 6 (Silver, 32GB), అమెజాన్ లో 14,999 లకు కొనండి