అప్ కమింగ్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ డేట్ అఫీషియల్ confirm

HIGHLIGHTS

అప్ కమింగ్ నోకియా ఫోనులు రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కంపెని ఇన్విటేషన్ పంపుతుంది

అప్ కమింగ్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ డేట్ అఫీషియల్ confirm

నోకియా అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వీడియో ఒకటి లీక్ అయ్యింది అని ఆల్రెడీ తెలపటం జరిగింది.దీని పేరు నోకియా 8.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అలాగే ఆల్రెడీ కంపెని నోకియా 6 ఫోన్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇండియాలో మాత్రం రాదు.

SEE ALSO: 3GB రామ్ తో 20 వేల రూ లలో ఉన్న ఫోనులు వీడియో చూడగలరు ఇక్కడ

ఇది ఇలా ఉంటే నోకియా లాంచ్ చేయనున్న మరిన్ని ఫోనులు అఫీషియల్ రిలీజ్ డేట్ confirm అయ్యింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఫిబ్రవరీ 26 న కంపెని మిగిలిన ఫోన్స్ ను రిలీజ్ చేస్తుంది.

నోకియా బ్రాండ్ పేరుతో ఫోనులు తయారు చేస్తున్న HMD హార్డ్ వేర్ తయారీ కంపెని ఈ డేట్ లో ఈవెంట్ ఉంది అని మీడియా కు ఇన్విటేషన్స్ కూడా పంపింది.

అఫీషియల్ ఇన్విటేషన్ లోని సమచారం ప్రకారం బార్సిలోనా లో ఫిబ్రవరీ 26 న మధ్యాహ్నం 4:30 గంటలకు ఈవెంట్ స్టార్ట్. అంటే మన ఇండియన్ టైమింగ్ లో అదే రోజు రాత్రి 9PM.

nokia 8 flagship ఫోన్ వీడియో లీక్ అయ్యింది. ఈ లింక్ లో వీడియో తో పాటు డిటేల్స్ చూడగలరు.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile