నోకియా 3310 తరువాత HMD గ్లోబల్ మరొక్కసారి ఫీచర్ ఫోన్ కావాలనుకునే వారికి ఒక కొత్త ఫోన్ ను కంపెనీ లాంచ్ చేస్తుంది

నోకియా 3310  తరువాత  HMD  గ్లోబల్ మరొక్కసారి  ఫీచర్ ఫోన్ కావాలనుకునే వారికి   ఒక  కొత్త ఫోన్ ను కంపెనీ లాంచ్ చేస్తుంది  దీని ధర నోకియా 3310 కంటే తక్కువ . 
 ఈ ఫోన్ 3 జి మరియు 4 జి సపోర్ట్ తో వస్తుంది . చైనా యొక్క రేగులేటరీ  సైట్  TENAA  లో ఈ ఫోన్   లీక్ ఇమేజ్ పోస్ట్ చేయబడింది .  మరియు దీని కొన్ని ఫీచర్స్ కూడా బయటపడ్డాయి . లీక్ అయిన  ఫీచర్స్ ప్రకారం  దీనిలో  2  ఎంపీ కెమెరా   వుంది కానీ  ఫ్లాష్ లైట్ లేదు .  ఫ్రంట్ సైడ్ చూసినప్పుడు పూర్తిగా ఫీచర్ ఫోన్ లానే వుంది ,  న్యూమరిక్ కీ పాడ్ అండ్   మినీ మైక్రో usb  పోర్ట్ , 3.5  mm  ఆడియో జాక్   వంటివి కలవు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :