నోకియా ఫీచర్ ఫోన్స్ 1000 రూ లోపే

నోకియా  ఫీచర్  ఫోన్స్ 1000 రూ  లోపే
HIGHLIGHTS

నోకియా 1100 బెస్ట్ ధర రూ.799 లకే దీనిని సొంతం చేసుకోండి.

నోకియా  ఫీచర్  ఫోన్స్ 1000 రూ  లోపే 

Xiaomi Redmi 3S మరియు 3S ప్రైమ్ రేపు మధ్యాహ్నం 12 గ.ల కు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటు

ఒకప్పటి నోకియా  ఫీచర్  ఫోన్స్  ఎంత  ట్రెండ్ ని సృష్టించాయి  అనేది. మనందరికీ  తెలుసు.  అయితే తరువాత ఈ ఫోన్స్  కనుమరుగయ్యాయి. , కాకపోతే ఇపుడు నోకియా  కంపెనీ  వారు సరికొత్తగా ఈ ఫీచర్స్  ఫోన్స్ కి కొంచెం ఆధునీకరణ  జోడించి  మార్కెట్లోకి  అతితక్కువ ధరకి  తీసుకువస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పై ఆసక్తిలేని వారు ఇప్పటికే ఫిజికల్ కీబోర్డ్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లనే ఎంపిక చేసకుంటున్నారు. ఆ ఫోన్స్ యొక్క ధరల  వివరాలు  మీకోసం  ఓ లుక్కేయండి. 
మొదటగా ఆధునీకరించబడిన నోకియా 1100 బెస్ట్ ధర రూ.799 లకే  దీనిని సొంతం చేసుకోండి. 
రెండవది ఆధునీకరించబడిన నోకియా 1600 బెస్ట్ ధర రూ.999 లకే 
మూడవది ఆధునీకరించబడిన నోకియా 5800 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ బెస్ట్ ధర రూ.1,699 లకే 
నాలుగవది  ఆధునీకరించబడిన నోకియా ఎన్73 బెస్ట్ ధర రూ.1,270 లకే  మీ సొంతం 
ఆఖరిది ఆధునీకరించబడిన నోకియా ఇ71 బెస్ట్ ధర రూ.2,499 లకు పొందండి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo