ఇక మార్కెట్ లో ఏ ఫోన్ నిలవదు ….! Nokia నుంచి ఏకంగా 42 mp భారీ కెమెరా ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది….!!!

Updated on 10-Aug-2017

నోకియా ఫోన్స్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయో తెలీదు కానీ వీటికి  సంభందించిన లీక్స్  మాత్రమే రోజు  సోషల్ వెబ్సైట్ల లో దర్శనమిచ్చి జనానికి  కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి .  

తాజాగా నోకియా నుంచి భారీ ఫీచర్స్ తో ఒక ఫోన్ మార్కెట్ లోకి వస్తుందని ఇంగ్లీష్ వెబ్సైట్ లలో వార్త  హల్చల్ చేస్తుంది . 
ఈ కొత్తగా మార్కెట్ లోకి రాబోతున్న ఫోన్ పేరు  "Nokia edge pro beast" ఈ ఫోన్  ఏకంగా 8GBRAM  తో వస్తుందట . మరియు  6.0  ఇంచెస్  సూపర్ AMOLED డిస్ ప్లే అండ్  3840×2160 పిక్సల్స్ రిజల్యూషన్ .  ఇక దీనిలో అత్యంత ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం  దీని కెమెరా ఏకంగా 42 MP రేర్ కెమెరా వస్తుందని సమాచారం . 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇక ప్రోసెసర్  విషయానికి వస్తే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రోసెసర్  తో వస్తుంది . 5000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ.  మరియు 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.  ఇక దీని ప్రైస్  విషయానికి వస్తే కనుక సుమారు రూ. 58,199 లోపే ఉంటుందని సమాచారం . అయితే ఇది ఏడాది లోనే మార్కెట్ లోకి రానుంది . 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :