Nokia 9 8GB మరియు 4GB RAM వేరియంట్ లు కూడా లాంచ్ అవుతున్నాయి .

Nokia 9 8GB  మరియు  4GB  RAM  వేరియంట్  లు కూడా లాంచ్  అవుతున్నాయి .

HMD  గ్లోబల్  గ్రూప్  యొక్క స్మార్ట్  ఫోన్  Nokia 9  గురించి ఇప్పటివరకు అనేక  లీక్స్ వెలుగులోకి  వచ్చాయి.  గత  నెలలోనే  ఈ స్మార్ట్ ఫోన్  బెంచ్  మార్కింగ్ వెబ్సైట్   వద్ద దర్శనమిచ్చింది .  లిస్టింగ్ ప్రకారం  ఈ స్మార్ట్  ఫోన్ ఎన్నో వేరియంట్స్  లో రానుంది . 

 లిస్టింగ్  ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ 6GB  RAM  తో వస్తుంది . మరియు Nokia 9 8GB  మరియు  4GB  RAM  వేరియంట్  లు కూడా లాంచ్  అవుతున్నాయి . 

 Nokia 9 లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు .  'Nokia OZO Audio'  సపోర్ట్ చేసే కంపెనీ యొక్క మొదటి  డివైస్. 
 దీనిలో 64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. లీక్స్ అనుసారం ఈ డివైస్ డ్యూయల్ రేర్ కెమెరా  సెటప్  కలదు . మరియు క్విక్  ఛార్జింగ్  3.0  సపోర్ట్ కలదు  

 ఈ  డివైస్ లో 13  ఎంపీ  డ్యూయల్ రేర్  కెమెరా అండ్  ఫ్రంట్  12  ఎంపీ , ఫింగెర్ప్రింట్  సెన్సార్  వంటివి కలవు. ఇది జులై 13 న లాంచ్  చేస్తున్నట్లుగా  సమాచారం. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo