నోకియా 9,నోకియా 8 ప్రో స్నాప్డ్రాగన్ 845 తో ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య ప్రారంభించబడవచ్చు

నోకియా 9,నోకియా 8 ప్రో  స్నాప్డ్రాగన్ 845 తో ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య ప్రారంభించబడవచ్చు

ఇటీవల నిర్వహించిన MWC 2018 లో HMD గ్లోబల్ 5 ఫోన్స్ ని  విడుదల చేసింది. ఇందులో ఫీచర్ ఫోన్ మరియు 4 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం  నోకియా 9 మరియు నోకియా 8 ప్రో ఈ సంవత్సరం స్నాప్డ్రాగెన్ తో 845 వస్తాయి అని తెలిపింది .

Nokia పవర్ యూజర్ రిపోర్ట్ లో  నోకియా 8 ప్రో మరియు నోకియా 9 లు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తాయి మరియు ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య అందించబడతాయి అని వుంది . ఆగస్టులో నోకియా 8 ప్రోని పరిచయం చేయవచ్చని,  సెప్టెంబర్ లో నోకియా 9 ని ప్రవేశపెట్టవచ్చు.

మీరు నోకియా 9 ధర గురించి మాట్లాడినట్లయితే, దాని ధర శామ్సంగ్ గెలాక్సీ S9 + ధరలోనే  ఉంటుంది. ఈ ఫోన్ లో  5.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది, ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది. ఫోన్లో ఫింగర్ ప్రింట్  సెన్సార్ కూడా ఉంటుంది.గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం, నోకియా 8 ప్రో వెనుక భాగంలో 5 కెమెరాలు ఉండవచ్చు. ఈ కెమెరాలు షెల్ ఆకారంలో ఉంచబడ్డాయి.

ఈ ఎయిర్ కండీషనర్లు ప్రత్యేక డీల్స్ లో లభ్యం….

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo